Kuldeep Is More Dangerous Than Chahal Says Matthew Hayden | Oneindia Telugu

2019-03-12 198

Former Australia opener Matthew Hayden, known for his ability to negotiate spin threats, shed light on what makes Kuldeep Yadav more effective than his wrist-spin partner, Yuzvendra Chahal.
#indiavsaustralia4thodi
#kuldeepyadav
#yuzvendrachahal
#matthewhayden
#cricket
#shanewarne
#t20
#odi
#kedarjadhav
#peterhandscomb
#aaronfinch

ఇటీవలి కాలంలో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌ తమ బౌలింగ్‌తో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను కూడా ఇబ్బందిపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, అయితే చాహల్‌తో పోలిస్తే కుల్దీప్‌ ఎక్కువ ప్రమాదకరమని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ అభిప్రాయపడ్డాడు.